బ్రా లేకుండా గుండీలు విప్పేసిన అదితి రావు హైదరి (ఫొటోలతో)

Aditi rao hydari hot bold
Aditi rao hydari hot bold

Aditi rao hydari hot bold | వనపర్తి రాజకుమారి అదితి రావు హైదరి తెలుగమ్మాయే అయినా ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం మలయాళం, తమిళ సినిమాల్లో ముందుగా తెరంగేట్రం చేసింది. అప్పట్లోనే ఢిల్లీ 6 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదితి ‘సమ్మోహనం’ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే మరాఠీ లో కూడా నటించేసిన అదితి ఇండస్ట్రీ కి వచ్చిన 12 ఏళ్ళ తరవాతే మాతృభాషలో నటించింది. అదేంటో అమ్మడు తెలుగు లో చేసిన నాలుగు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. ప్రస్తుతం ‘గాంధీ టాక్స్’ అనే ఒకేఒక్క తమిళ సినిమాలో నటిస్తుంది అదితి. రీసెంట్ గా తెలుగులో వచ్చిన ‘మహాసముద్రం’, తమిళ్ లో వచ్చిన ‘హే సినామిక’ కూడా భారీ ప్లాపులయ్యాయి. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉండే అదితి రావు హైదరి, తాజాగా పోస్ట్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Aditi rao hydari hot bold