పాయల్ రాజపుత్ మరో బోల్డ్ అట్టెంప్ట్ .. ఈసారైనా వర్కౌట్ అవుతుందా

Payal Rajput Tees Maar khan
Payal Rajput Tees Maar khan

Payal Rajput Tees Maar khan | అరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజపుత్. ఆ సినిమాలో అమ్మడు లిప్ లాకులు, బోల్డ్ సీన్లలో రేచిపోవటంతో పాయల్ పై ఓ రకమైన ముద్ర పడిపోయింది. అప్పటి నుంచి బోల్డ్ పాత్రలే ఎక్కువగా వస్తున్నా, అప్పుడప్పుడు కొన్ని మంచి పాత్రల్లోనూ నటించింది. అయితే ఇప్పటివరకు అమ్మడికి సరైన సక్సెస్ రాలేదు. అమ్మడి తాజా చిత్రం ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తీస్ మార్ ఖాన్. మొదటినుంచి యాక్షన్ సినిమాలతో సక్సెస్ కొట్టలేకపోతున్న ఆది సాయి కుమార్, పాయల్ రాజపుత్ లకు ఈ సినిమా హిట్ కావటం ఎంతో అవసరం. అదే బోల్డ్ అవతార్ లో పాయల్ మరోసారి సెగలు పుట్టించనుంది.