బ్యాక్ లెస్ లో రెచ్చగొడుతున్న 47 ఏళ్ళ బాలీవుడ్ బ్యూటీ(ఫొటోలతో)

Malaika Arora hot bold
Malaika Arora hot bold

Malaika Arora hot bold | ఎప్పుడో షారుఖ్ దిల్ సే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఐటెం గర్ల్ మలైకా అరోరా. ఆ తరువాత కూడా ఎక్కువగా ఐటెం సాంగ్స్ లోనే కనిపించింది. సల్మాన్ సోదరుడిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాక మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది ఈ హాట్ బ్యూటీ. అయితే ఈసారి సినిమాలకన్నా బుల్లితెర పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది మలైకా. ప్రస్తుతం బుల్లితెర లో స్టార్ అయిపోయిన మలైకా అరోరా సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అడపాదడపా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ, నెటిజన్లలో ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకుంది మలైకా.

అమ్మడు 47 ఏళ్ళు వచ్చినా, ఇంకా హాట్ ఫోజులు, యోగా భంగిమలతో లక్షలు కోట్లలో సంపాదిస్తుంది. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ లోనూ ఎదో ఒక బ్రాండింగ్ ఉంటుంది. అంతే కాక ఇంస్టాగ్రామ్ లో వివిధ ప్రకటనల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుంది. కేవలం దైనందిక కార్యక్రమాల ద్వారా, డబ్బుసంపాదిస్తుందన్నమాట. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో సెక్సీ ఫోజులతో నెటిజన్లను రెచ్చగొట్టే మలైకా అరోరా తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్ వెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Malaika Arora hot bold