ప్యాంటు లేకుండా కవ్విస్తున్న శ్రీముఖి (ఫొటోలతో)

Sreemukhi hot bold
Sreemukhi hot bold

Sreemukhi hot bold | బుల్లితెర తోనే కెరీర్ ఆరంభించిన శ్రీముఖి, అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలో ఓ చిన్న రోల్ లో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. కెరీర్ మొదట్లోనే ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాలో హీరోయిన్ గాకూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది శ్రీముఖి. తమిళ కన్నడ సినిమాల్లోనూ అలా కనిపించి మాయమైన ఈ హాట్ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే బుల్లితెర పైన మాత్రం ఇంకా ఓ టాప్ యాంకర్ గానే కొనసాగుతోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా వుండే శ్రీముఖి తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్యాంటు లేకండా సెగలు పుట్టిస్తున్న ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Sreemukhi hot bold