Andrea Jeremiah Pisasu 2 teaser | దాదాపు 17 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా (Andrea Jeremiah). 2010 లో కార్తీ హీరోగా తెరకెక్కిన భారీ సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (Aayirathil Oruvan) డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ కు కూడా పరిచయమయింది ఆండ్రియా (Andrea Jeremiah). (Aayirathil Oruvan) సినిమా తెలుగులో కూడా యుగానికొక్కడు పేరుతొ విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే ఆండ్రియా కు మలయాళంలో కూడా అన్నయుమ్ రసూలం (Annayum Rasoolum) అనే సినిమాతో ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరో సరసన గ్రాండ్ ఎంట్రీ లభించింది. ఈ అమ్మడికి అందాలు ఆరబోయటం కొత్తేమి కాదు. తాజాగా 2016 లో సూపర్ హిట్ అయిన పిసాసు సినిమాకు సీక్వెల్ (Pisasu 2) తెరకెక్కిస్తున్నారు మిస్కిన్. ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించిందని చెన్నై టాక్.
ఇలా నగ్నంగా నటించటం కూడా ఆండ్రియా కు కొత్తేమి కాదు. గతంలో ‘వడ చెన్నై’ సినిమాలో పూర్తి నగ్నంగా నటించింది ఆండ్రియా (Andrea Jeremiah). అయితే ఆ ఆ సీన్ లపై వివాదం తలెత్తటంతో తొలగించింది చిత్ర యూనిట్. అయినా సోషల్ మీడియాలో ఆ సీన్లు బాగా వైరల్ అయ్యాయి. ఆ సినిమాలో న్యూడ్ సీన్లకు ఒప్పుకుని తప్పు చేసానని, అప్పటినుంచి అలాంటి పాత్రలే వస్తున్నాయని, చాలాసార్లు వాపోయిన ఆండ్రియా, ఇప్పుడు నగ్నంగా ఎందుకు చేస్తుందో?. పిసాసు 2 సినిమా ఫస్ట్ లుక్ సంవత్సరం క్రితం విడుదలైంది. అప్పటినుంచి పెద్దగా అప్డేట్ లేని ఈ సినిమా (Pisasu 2 teaser) టీజర్ 29 న విడుదల చేయనున్నారు. చూద్దాం ఈ సినిమాను ఎన్ని వివాదాలు చుట్టుముడతాయో?
View this post on Instagram