సెల్ఫ్ రెస్పెక్ట్ వజైనాలో బ్రెస్టులో లేదంటున్న చిన్మయి (వీడియోతో)

chinmayi sripada viral video |  చిన్మయి శ్రీపాద… ఈపేరు అందరూ వినే ఉంటారు. కాస్టింగ్ కౌచ్ అంశాన్ని ఓ రేంజ్ కి తీసుకెళ్లి లెక్కలేనన్ని ఆధారాల్లేని ఆరోపణలు చేసింది. ఈ అమ్మడి లిస్ట్ దేశాలు కూడా దాటిపోయింది. రోజు ఎంతోమంది ఈమెను, ఈమె కారణంగా ఈమె భర్తను ట్రోల్ చేస్తూ ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండచ్చు. అయితే ట్రోల్ల్స్ మాత్రం కామన్. తాజాగా లక్నో ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కూడా చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ ట్రోల్ల్స్ కి చిన్మయి ఓ వీడియోలో రిప్లై ఇచ్చింది. ఈ వీడియో మీరూ చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

chinmayi sripada viral video