తొడల ప్రదర్శనతో రెచ్చిపోయిన రజినీకాంత్ హీరోయిన్ (ఫొటోలతో)

Huma Qureshi hot bold
Huma Qureshi hot bold

Huma Qureshi hot bold | రజినీకాంత్ కాలా లో నటించిన హ్యూమా ఖురేషి ఒక వెబ్ సిరీస్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ అఫ్ ది గాడ్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది హ్యూమా ఖురేషి. మే 21 న నెట్ ఫ్లిక్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. గతంలో చాలామంది ఇండియన్స్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప పెద్దగా ఎవరూ నిలదొక్కుకోలేదు. చూద్దాం ఈ అమ్మడి ఫేట్ ఎలా ఉందొ? .. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Huma S Qureshi (@iamhumaq)

Huma Qureshi hot bold