మెహరీన్ అందాల ఆరబోత పబ్లిసిటీ కోసమేనా

Mehreen hot bold
Mehreen hot bold

Mehreen hot bold | మెహరీన్‌ కు సంవత్సరం క్రితం సినిమాలు బాగా తగ్గాయి. బహుశా అందుకే పెళ్లి చేసుకుంటుందేమో అని కూడా కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి రద్దు చేసుకున్న మెహరీన్ కు ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చినట్టయింది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపొయింది. తాజాగా కన్నడ లోనూ ఎంట్రీ ఇస్తోంది మెహరీన్. రామ్‌ ధూలిపూడి దర్శకత్వంలో శివరాజ్ కుమార్ హీరో గా తెరకెక్కనున్న కొత్త సినిమాతో మెహరీన్ శాండల్ వుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఆధునిక భావాలున్న పల్లెటూరి యువతీ పాత్రలో మెహరీన్ కనిపించనుంది. ఇక మెహ్రీన్ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో సెగలు పుట్టిస్తుంది.

ముఖ్యంగా అమ్మడి సినిమా ఏదైనా రిలీజ్ కి రెడీ గా ఉన్నప్పుడు క్లీవేజ్ షో తో సెగలు పుట్టిస్తుంది. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

Mehreen hot bold