వెనుక చూపించి రెచ్చగొడుతున్న ప్రగ్య జైస్వాల్ (ఫొటోలతో)

Pragya Jaiswal hot bold | అందాల ఆరబోతకు అస్సలు వెనుకాడని టాలీవుడ్ హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ముందు వరసలో ఉంటుంది. అయితే ఈమెకు ఎందుకనో అవకాశాలు కరువయ్యాయి. బహుశా క్రిష్ కంచె ఆమెకు వేసిన క్లాస్ ముద్ర ఇంకా చెరిగిపోయినట్టు లేదు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ హాట్ ఫోజులతో దుమ్ములేపే ఈ అమ్మడు, దర్శక నిర్మాతలకు ఇండైరెక్ట్ గా దేనికైనా రెడీ అనే సందేశాలిచ్చినా ఉపయోగం ఉండట్లేదు. అయితే అనూహ్యంగా అనుకోని అవకాశాన్ని అఖండ తో అందిపుచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అఖండ పేరుకి తగ్గట్టే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దీంతో ఒక్కసారిగా ప్రగ్యా జైస్వాల్ లైం లైట్ లోకి వచ్చేసింది. ఒకరకంగా సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయస్ అయిపోయిందని చెప్పచు. సౌత్ లో సీనియర్ హీరోలకు కొదువే లేదు. అవకాశాలు ప్రగ్యాను క్యూ కడతాయనుకున్నారంతా. అయితే ఎందుకనో ఇంకా ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. బహుశా ఈమధ్య ప్రగ్యా జైస్వాల్ రెమ్యునరేషన్ మీద వచ్చిన వార్తలు నిజం కావచ్చు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే ప్రగ్య జైస్వాల్, ఈ మధ్య డోస్ బాగా పెంచింది. అమ్మడి తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Pragya Jaiswal hot bold