క్లివేజ్ షో తో సెగలు పుట్టించిన రాశి ఖన్నా (ఫొటోలతో)

Raashi Khanna hot bold | ఎన్ని సినిమాలు చేసినా, రాశి ఖన్నా కు స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళం లోనూ అడుగుబెట్టిన రాశి అక్కడ బిజీ అయిపొయింది. టాలీవుడ్ లో ప్రస్తుతం థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో నటిస్తుంది. రాశి ఖన్నా త్వరలో వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ డీకే దర్శకద్వయం, తెరకెక్కిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాశిఖన్నా ఈమధ్య కొంచెం డోస్ పెంచింది. తాజాగా రాశిఖన్నా పోస్ట్ చేసిన ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Raashi Khanna hot bold