జలకాలాడుతూ జాన్వీ కపూర్ అందాల ప్రదర్శన అదుర్స్ (ఫొటోలతో)

Awesome beauty Janhvi Kapoor hot and bold avatar | చిన్నతనంలోనే అద్భుతాలు సృష్టించి ఆ తరువాత హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో చక్రం తిప్పింది అతిలోకసుందరి శ్రీదేవి. ఆమె కూతుళ్ళిద్దరిని కూడా అదే స్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై చూడాలనేది ఆమె కల. పెద్ద కూతురు జాన్వీ కపూర్ కోసం దగ్గరుండి ధఢక్ సినిమా ఎంపిక చేసి ఎంతో కృషి చేసింది శ్రీదేవి. ఆ సినిమా విడుదల కాకుండానే శ్రీదేవి అకాలమరణం అందరిని కలిచివేసింది. అయితే శ్రీదేవి నాటిన బీజం మొక్కై ఈరోజు జాన్వీని బాలీవుడ్ లో నిలబెట్టింది. త్వరలోనే టాలీవుడ్ లో కూడా జాన్వీ ఎంట్రీ ఇస్తుందని బోనీ కపూర్ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఇంకా బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోకుండానే జాన్వీ కపూర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించేస్తుంది.

మరోపక్క సోషల్ మీడియా లో అమ్మడి రచ్చ అంతాఇంతా కాదు. తాజాగా జాన్వీ పోస్ట్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫోటో నెట్లో బాగా వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Awesome beauty Janhvi Kapoor hot and bold avatar