స్విమ్మింగ్ పూల్ దగ్గర బాస్ దివి తొడల ప్రదర్శన (ఫొటోలతో)

Divi Vadthya looks awesome in bikini | దాదాపు ఐదేళ్ల క్రితం మోడల్ గా కెరీర్ ఆరంభించింది దివి వాద్య. అప్పటినుంచి ఆమె హీరోయిన్ అవటం కోసం చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించలేదు. అందుకే చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ టాలీవుడ్ లో కొనసాగుతోంది దివి. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 లో ఆమె కంటెస్టెంట్ గా కనిపించి ఒక్కసారిగా పాపులర్ అయింది. టాలీవుడ్ లోనూ మంచి అవకాశాలను ఒడిసి పట్టుకుంటుంది దివి. అయితే కరోనా ఆమె ఆశలపై కాస్త నీళ్లు జల్లిన మాట వాస్తవమే. లేకపోతె ఈ పాటికే అమ్మడి సినిమాలు విడుదలై అటోఇటో తేలిపోయేది. మరోపక్క సోషల్ మీడియాలో అమ్మడు అందాలు ఆరబోస్తూ విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

తాజాగా స్విమ్మింగ్ పూల్ లో తొడలు చూపిస్తూ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)