Controversial beauty Kangana Ranaut hot and Bold Skin show at Dhakaad Promotions | కాంట్రవర్సీ కి కేర్ అఫ్ అడ్రస్ గా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ అందరికి చీర పరిచయమే. తెల్లారి లెగిస్తే ఎవరో ఒకరిని కెలికి తిట్లు తినందే అమ్మడికి నిద్ర రాదేమో. బిజెపి లో చేరినప్పటి నుంచి మరికొంత డోస్ పెంచింది. బహుశా ఇండియాలో ఎక్కువ మంది ట్రోల్ చేసే హీరోయిన్ కంగనా నే అయివుండచ్చు. రామ్ గోపాల్ వర్మ లాగా ఎక్కడ కాంట్రవర్సీ కనపడితే అక్కడ వాలిపోతుంది కంగనా. గతంలో ఊర్మిళ స్కిన్ షో ప్రస్తావిస్తూ బి గ్రేడ్ ఆర్టిస్ట్ అని కామెంట్ చేసింది కంగనా. అదే తన విషయం వచ్చేటప్పటికి మాత్రం ప్రమోషన్స్ కోసం ఎద అందాలు కెమెరా ముందు పరిచింది.
త్వరలో విడుదల కానున్న ‘ధాకడ్’ సినిమా కోసం అమ్మడు చేసిన స్కిన్ షో మీరూ చూసేయండి.
View this post on Instagram
View this post on Instagram