అడ్డంగా బుక్కైన అమీర్ ఖాన్ కూతురు … బట్టలేసుకోవచ్చుగా అంటూ ట్రోల్ల్స్ (ఫొటోలతో)

Ira Khan hot bold 1
Ira Khan hot bold 1

Ira Khan hot bold | బాలీవుడ్ లో మొదటి నుంచి వారసులు ఎంట్రీ ఇవ్వటం మాములే. కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వారసులు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హీరోలుగా సక్సెస్ అయ్యారు. 90 వ దశకంలో హీరోయిన్లుగా కూడా వారసుల ఎంట్రీ మొదలైంది. కరిష్మా కపూర్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంతోమంది వారసులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కూతుళ్లు ఎంట్రీ కి ముందే సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఫోటోలు నెట్లో పోస్ట్ చేసింది. కేక్ కట్ చేసే టైం లో అమ్మడు క్లీవేజ్ షో చేయటం తో నెటిజన్లకు అడ్డంగా బుక్కైంది. ఇరా ఖాన్ కు క్లీవేజ్ షో కొత్తేమి కాకపోయినా, బర్త్ డే ఫోటోలు కావటంతో వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

Ira Khan hot bold