బికినీ లో సెగలు పుట్టిస్తున్న ఐస్ క్రీం పాప (ఫొటోలతో)

Tejaswi Madivada hot bold

Tejaswi Madivada hot bold | తెలుగమ్మాయి తేజస్వి పద్దతిగా మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’ సినిమాతో హీరోయిన్ అయింది. అయితే అది వర్మ సినిమా కావటంతో అమ్మడిపై సహజంగానే బోల్డ్ ముద్ర పడిపోయింది. అప్పటినుంచి కూడా అటువంటి పాత్రలే వస్తుండటంతో కొంతకాలం దూరమై మళ్ళీ ‘కమిట్మెంట్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. అమ్మడు సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Tejaswi Madivada hot bold