బాయ్ ఫ్రెండ్ తో అమీర్ ఖాన్ కూతురు … ఫోటోలు వైరల్

Ira Khan hot bold | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఇంకా తెరంగేట్రం చేయకుండానే బాగా పాపులర్ అయిపొయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకుంది. ప్రస్తుతం నుపుర్ శిఖరే తో డేటింగ్ చేస్తున్న ఇరా ఖాన్, రంజాన్ స్పెషల్ గా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఫోటోలు ఎలా ఉన్నా, అమ్మడి డ్రెస్సింగ్ ను మాత్రం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

Ira Khan hot bold