చీరలో అనసూయ బ్యాక్ అందాలు అదుర్స్ (ఫొటోలతో)

Anasuya Bharadwaj hot bold

Anasuya Bharadwaj hot bold | బుల్లితెర పై యాంకర్లకు స్పెషల్ గ్లామర్ తెచ్చింది అనసూయ భరద్వాజ్. ఈటీవీ లో జబర్దస్త్ ప్రోగ్రాం తో మొదలైన అనసూయ ఇప్పుడు టాలీవుడ్ లోనూ నటిగా కొనసాగుతుంది. యాంకర్లు చాలామంది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు అయితే రంగమ్మత్త పాత్రతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా మొదటినుంచి యాక్టీవ్ గానే ఉండే అనసూయ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో లైం లైట్ లో ఉంటుంది. తాజాగా అనసూయ శారీ ఫోటోషూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Anasuya Bharadwaj hot bold