రకుల్ అందాల ఆరబోత పబ్లిసిటీ కోసమేనా (ఫొటోలతో)

Rakul preet singh hot bold | కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయి చాలాకాలం అయింది. పైగా టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలు అక్కినేని కోడలు, మంచు లచ్చక్క తో మంచి ఫ్రెండ్ షిప్ ఉందాయె. బహుశా అందుకే రిస్క్ ఎందుకులే అని అవకాశాలు రావట్లేదేమో? లేకపోతె స్పైడర్, మన్మధుడు 2 లాంటి భారీ డిజాస్టర్లు కారణమో తెలియదుగానీ అమ్మడి చేతిలో సినిమాలు అయితే లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్ కొండపాలెం కూడా డిజాస్టర్ అయింది.. అయితే బాలీవుడ్ లో అమ్మడు కొంచెం బిజీగానే వుంది.

ఇక్కడ పద్దతిగా కనిపించిన హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళ్ళగానే అందాలు ఆరబోయటం కామనై పోయింది. అక్కడ పోటీ తట్టుకోవాలంటే ఈ మాత్రం స్కిన్ షో కామనే. ఈమధ్య రకుల్ కూడా క్లివేజ్ షో, తొడల ప్రదర్శనలతో నెట్లో సెగలు పుట్టిస్తుంది. ఇప్పుడైతే ఏకంగా రోజుకో ఫోటోషూట్ పోస్ట్ చేస్తుంది రకుల్. బహుశా తదుపరి చిత్రం పబ్లిసిటీ కోసమేమో. తాజా ఫొటోస్ మీరూ చూసెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Rakul preet singh hot bold